Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Prelims 2022 · Question 144

Question 144 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.

  1. SI Prelims 2022 · Q144 · Geography · Indian Geography

    Karewa Soil is known for the cultivation of

    1. Citrus Fruits
    2. Floriculture
    3. Coarse grains
    4. Saffron

    కరేవా మృత్తికలు ______ సాగుకు ఉపయోగించుదురు.

    1. నిమ్మ సంబంధమైన పండ్లకు
    2. పూల సాగుకు
    3. స్థూల ధాన్యము సాగుకు
    4. కుంకుమ పువ్వు
    Show answer

    Answer: (4) Saffron

    సమాధానం: (4) కుంకుమ పువ్వు

    Karewas are lacustrine (lake-deposit) terraces of the Kashmir Valley, famous for saffron cultivation, especially around Pampore.

    కరేవాలు కాశ్మీర్ లోయలోని సరస్సు నిక్షేపాల (lacustrine) వల్ల ఏర్పడిన మెట్టు భూములు; ఇవి ముఖ్యంగా పాంపోర్ చుట్టుపక్కల కుంకుమ పువ్వు సాగుకు ప్రసిద్ధి.

Answer it in the practice appMake a topic-wise quiz