Learn with Anil · TS Police SI PYQsPractise online →

TS Police SI Prelims 2022 · Question 139

Question 139 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.

  1. SI Prelims 2022 · Q139 · Geography · Physical Geography

    The planet that takes 88 days to make one revolution of the sun is

    1. Jupiter
    2. Mars
    3. Mercury
    4. Saturn

    ఒక సారి సూర్యుని చుట్టు తిరిగి రావడానికి 88 రోజుల సమయము ______ గ్రహముకు పడుతుంది.

    1. జూపిటర్
    2. మార్స్
    3. మెర్క్యురీ
    4. శని
    Show answer

    Answer: (3) Mercury

    సమాధానం: (3) మెర్క్యురీ

    Mercury, the planet nearest the Sun, completes one revolution in about 88 days; Mars takes about 687 days and Jupiter about 12 years.

    సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం మెర్క్యురీ (బుధుడు) సుమారు 88 రోజుల్లో ఒక పరిభ్రమణం పూర్తి చేస్తుంది; మార్స్ (అంగారకుడు) కు సుమారు 687 రోజులు, జూపిటర్ (బృహస్పతి) కి సుమారు 12 సంవత్సరాలు పడుతుంది.

Answer it in the practice appMake a topic-wise quiz