TS Police SI Prelims 2022 · Question 132
Question 132 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
Who among the following is not associated with defence of the 'Indian National Army' prisoners in the Year 1945 - 46 ?
- Bhulabhai Desai
- Jawaharlal Nehru
- Mahadev Desai
- Asaf Ali
ఈ క్రింది వారిలో ఎవరు 1945 - 46 నాటి 'ఇండియన్ నేషనల్ ఆర్మీ' ఖైదీ ల తరపున వాదించిన వారిలో భాగస్వామ్యులు కాదు.
- భూలాభాయి దేశాయి
- జవహర్ లాల్ నెహ్రూ
- మహధేవ దేశాయి
- ఆసఫ్ అలీ
Show answer
Answer: (3) Mahadev Desai
సమాధానం: (3) మహధేవ దేశాయి
The Congress defence team at the INA Red Fort trials included Bhulabhai Desai, Tej Bahadur Sapru, Asaf Ali, K.N. Katju and Jawaharlal Nehru; Mahadev Desai, Gandhiji's secretary, had died in 1942 in the Aga Khan Palace.
ఎర్రకోటలో జరిగిన INA విచారణలలో కాంగ్రెస్ తరపు న్యాయవాదుల బృందంలో భూలాభాయి దేశాయి, తేజ్ బహదూర్ సప్రూ, ఆసఫ్ అలీ, కె.ఎన్. కట్జూ మరియు జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు; గాంధీజీ కార్యదర్శి అయిన మహధేవ దేశాయి 1942 లోనే ఆగాఖాన్ ప్యాలెస్‌లో మరణించారు.