TS Police SI Prelims 2022 · Question 130
Question 130 of the TSLPRB SI Preliminary Written Test 2022 (7 August 2022). Try it first, then open the answer and explanation.
Which one of the following statements is not correct about Portuguese presence in India ?
- In 1498 Vasco-da-gama reached Calicut on the Malabar coast where he was received cordially by the Hindu Raja Zamorin.
- Francisco de Almeida, the first governor of the Portuguese in India followed a policy known as Blue Water Policy.
- Portuguese conquered Goa from Mysore rulers in 1510 and made it their capital.
- Alfonso de Albuquerque was the second Governor of Portuguese in India who tried to introduce reforms in the Hindu society by legally abolishing Sati.
భారతదేశంలో పోర్చుగీసు వారికి సంబంధించినంతవరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది కాదు ?
- 1498 సంవత్సరంలో వాస్కోడగామా మలబార్ తీరంలోని కాలికట్ ను చేరగా అక్కడి హిందూ రాజు 'జామరిన్' ఇతన్ని సాదరంగా ఆదరించెను.
- భారతదేశంలో మొదటి పోర్చుగీసు గవర్నర్ అయిన 'ఫ్రాన్సిస్కో డి అల్మిడా' 'బ్లూ వాటర్ విధానము' అవలంబించెను.
- 1510 సంవత్సరంలో మైసూర్ రాజుల నుండి పోర్చుగీసు వారు గోవాను జయించి దానినే తమ రాజధానిగా మార్చుకొనిరి.
- భారతదేశంలో పోర్చుగీసు వారి రెండవ గవర్నర్ గా నియమితుడైన 'అల్ఫేంసో డి అల్బూకర్క్ చట్టబద్ధంగా 'సతి'ని రద్దు చేయడము ద్వారా హిందూ సమాజంలో సంస్కరణములకు అంకురార్పణ గావించెను.
Show answer
Answer: (3) Portuguese conquered Goa from Mysore rulers in 1510 and made it their capital.
సమాధానం: (3) 1510 సంవత్సరంలో మైసూర్ రాజుల నుండి పోర్చుగీసు వారు గోవాను జయించి దానినే తమ రాజధానిగా మార్చుకొనిరి.
Albuquerque captured Goa in 1510 from the Adil Shahi Sultan of Bijapur, not from Mysore rulers, so statement (3) is wrong; the other statements (Zamorin's welcome, Almeida's Blue Water Policy, Albuquerque's ban on Sati) are correct.