TS Police Constable Prelims 2022 · Question 53
Question 53 of the TSLPRB Police Constable Preliminary Written Test 2022 (28 August 2022). Try it first, then open the answer and explanation.
Match the following items in List-I with corresponding items in List-II and choose the answer. List-I (Names of the Scientists) List-II (Major contribution) (A) Albert Einstein (I) Discovery of Electron (B) C.V. Raman (II) Quantum Statistics (C) J.J. Thomson (III) Theory of Relativity (D) S.N. Bose (IV) Inelastic scattering of light by molecules The correct answer is
- A-III, B-IV, C-II, D-I
- A-IV, B-I, C-III, D-II
- A-III, B-IV, C-I, D-II
- A-I, B-II, C-III, D-IV
ఈ క్రింది జాబితా - I లోని అంశాలను జాబితా - II లోని సంబంధిత అంశాలతో జతపరచి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి. జాబితా - I (శాస్త్రజ్ఞుల పేర్లు) జాబితా - II (ఉత్కృష్ట అంశదానాలు) (A) ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (I) ఎలక్ట్రాన్ యొక్క ఆవిష్కరణ (B) సి.వి. రామన్ (II) క్వాంటం గణాంక శాస్త్రం (C) జె.జె. థామ్సన్ (III) సాపేక్ష సిద్ధాంతం (D) ఎస్.ఎన్. బోస్ (IV) అణువులతో కాంతి అస్థితిస్థాపక పరిక్షేపణ సరి అయిన సమాధానము.
- A-III, B-IV, C-II, D-I
- A-IV, B-I, C-III, D-II
- A-III, B-IV, C-I, D-II
- A-I, B-II, C-III, D-IV
Show answer
Answer: (3) A-III, B-IV, C-I, D-II
సమాధానం: (3) A-III, B-IV, C-I, D-II
Einstein gave the theory of relativity, C.V. Raman discovered the Raman effect (inelastic scattering of light by molecules), J.J. Thomson discovered the electron (1897) and S.N. Bose developed quantum (Bose-Einstein) statistics, so A-III, B-IV, C-I, D-II.
ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ఇచ్చారు, సి.వి. రామన్ రామన్ ప్రభావాన్ని (అణువులతో కాంతి అస్థితిస్థాపక పరిక్షేపణ) కనుగొన్నారు, జె.జె. థామ్సన్ ఎలక్ట్రాన్‌ను కనుగొన్నారు (1897), ఎస్.ఎన్. బోస్ క్వాంటం (బోస్-ఐన్‌స్టీన్) గణాంక శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు; కాబట్టి A-III, B-IV, C-I, D-II.