TS Police Constable Prelims 2022 · Question 139
Question 139 of the TSLPRB Police Constable Preliminary Written Test 2022 (28 August 2022). Try it first, then open the answer and explanation.
Identify the Shankaracharya's four headquarters of monasteries.
- Kanchi, Sringeri, Dwaraka and Puri
- Puri, Badrinarayana, Kanchi and Sringeri
- Puri, Kanchi, Sringeri and Dwaraka
- Dwaraka, Badrinarayana, Sringeri, and Puri
శంకరాచార్యునిచే స్థాపించబడిన నాలుగు మఠాల ప్రధాన కేంద్రములను గుర్తించుము.
- కంచి, శృంగేరి, ద్వారక మరియు పూరి
- పూరి, బద్రినారాయణ, కంచి మరియు శృంగేరి
- పూరి, కంచి, శృంగేరి మరియు ద్వారక
- ద్వారక, బద్రినారాయణ, శృంగేరి మరియు పూరి
Show answer
Answer: (4) Dwaraka, Badrinarayana, Sringeri, and Puri
సమాధానం: (4) ద్వారక, బద్రినారాయణ, శృంగేరి మరియు పూరి
Adi Shankaracharya's four mathas are at Sringeri (south), Dwaraka (west), Puri (east) and Jyotirmath near Badrinath (north). Kanchi is not one of the four, which rules out options (1), (2) and (3).