TS Police Constable Prelims 2022 · Question 106
Question 106 of the TSLPRB Police Constable Preliminary Written Test 2022 (28 August 2022). Try it first, then open the answer and explanation.
Which one of the following statements is not correct about growth of English Education in India ?
- The 1813 Charter Act allocated Rs 1,00,000 (one lakh) towards promoting the knowledge of modern sciences and improvement of literature.
- Babington Macaulay issued his famous minute on English Education on 2nd February 1835.
- The famous Woods Dispatch of 1854 was another important step in the development of Education in India.
- In 1864 Hunter Committee was appointed to review the growth of Higher Education in India.
భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించినంతవరకు ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు ?
- 1813 ఛార్టర్ చట్టములో లక్ష రూపాయలు ఆధునిక శాస్త్రములు మరియు భాషాభివృద్ధి కొరకు కేటాయించబడినాయి.
- బాబింగ్టన్ మెకాలే ఆంగ్ల విద్యపై ప్రసిద్ధమైన పత్రమును ఫిబ్రవరి 2, 1835 న ప్రకటించెను.
- 1854 నాటి ఉడ్స్ పత్రము (Woods Dispatch) భారతదేశంలో ఆంగ్ల విద్య అభివృద్ధికి సంబంధించి మరొక మెట్టు.
- ఉన్నత విద్య ఏ విధంగా కొనసాగుతున్నదో పరిశీలించడానికి 1864 లో హంటర్ కమిటీని ఏర్పాటు చేయడము జరిగింది.
Show answer
Answer: (4) In 1864 Hunter Committee was appointed to review the growth of Higher Education in India.
సమాధానం: (4) ఉన్నత విద్య ఏ విధంగా కొనసాగుతున్నదో పరిశీలించడానికి 1864 లో హంటర్ కమిటీని ఏర్పాటు చేయడము జరిగింది.
The Hunter Commission (Indian Education Commission) was appointed in 1882 under Lord Ripon and mainly reviewed primary and secondary education, so statement (4) is wrong; the other three statements (1813 Charter Act's one lakh rupees, Macaulay's Minute of 2 February 1835, Wood's Despatch of 1854) are correct.