APPSC Group-II Screening Test 2024 · Question 98
Question 98 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Consider the following statements: I. India's first National Highway steel slag road section is on the NH-66 Mumbai–Goa National Highway. II. Steel slag technology was developed by the Indian Green Building Council (IGBC) and Central Road Research Institute (CRRI). III. JSW Steel, under IGBC–CRRI technological guidance, has constructed a 1 km long four-lane steel slag road section on the NH-66 Mumbai–Goa National Highway. Which of the above given statements is/are correct?
- I only
- II only
- I and II only
- II and III only
ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి : I. భారతదేశపు మొదటి నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్ NH-66 ముంబై-గోవా జాతీయ రహదారిపై నిర్మించబడింది. II. స్టీల్ స్లాగ్ టెక్నాలజీని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) మరియు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRRI) అభివృద్ధి చేశాయి. III. IGBC-CRRI సాంకేతిక మార్గదర్శకత్వంలో JSW స్టీల్, NH-66 ముంబై-గోవా జాతీయ రహదారిపై 1 కి.మీ. నాలుగు లేన్ స్టీల్ స్లాగ్ రోడ్డు ను నిర్మించింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరైనవి ?
- I మాత్రమే
- II మాత్రమే
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
Show answer
Answer: (1) I only
సమాధానం: (1) I మాత్రమే
The steel slag road technology was developed by CSIR-CRRI with the Ministry of Steel, not IGBC. The NH-66 section was built by JSW Steel under CSIR-CRRI guidance.