APPSC Group 2 Prelims 2024 · Question 83
Question 83 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Which of the following Constitutional Amendments provided rights for making provisions in favour of SCs and STs for relaxation of qualifying marks in any examination, or lowering the standards of evaluation, and for reservation in matters of promotion to the public services of the Centre and the States?
- 80th Constitutional Amendment
- 82nd Constitutional Amendment
- 89th Constitutional Amendment
- 93rd Constitutional Amendment
ఏదైనా పరీక్షలో అర్హత మార్కుల సడలింపు (లేదా) మూల్యాంకన ప్రమాణాన్ని తగ్గించడం మరియు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలకు ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్ కోసం ఎస్సీ మరియు ఎస్టీలకు అనుకూలంగా నిబంధనలను రూపొందించడానికి క్రింది ఏ రాజ్యాంగ సవరణ హక్కును అందిస్తుంది ?
- 80వ రాజ్యాంగ సవరణ
- 82వ రాజ్యాంగ సవరణ
- 89వ రాజ్యాంగ సవరణ
- 93వ రాజ్యాంగ సవరణ
Show answer
Answer: (2) 82nd Constitutional Amendment
సమాధానం: (2) 82వ రాజ్యాంగ సవరణ
The 82nd Amendment (2000) added a proviso to Article 335 allowing relaxation of qualifying marks and evaluation standards for SCs and STs in matters of promotion.