APPSC Group-II Screening Test 2024 · Question 75
Question 75 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Which among the following IT initiatives by the Ministry of Home Affairs facilitates dissemination of information about significant crimes, including human trafficking, across the country on a real-time basis and enables interstate coordination?
- Investigation Tracking System for Sexual Offences (ITSSO)
- National Database of Sexual Offenders (NDSO)
- Crime Multi Agency Centre (Cri-MAC)
- Special Police Unit for Women and Children (SPUWAC)
దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాతో సహా ముఖ్యమైన నేరాల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి మరియు వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చే ప్రారంభించబడిన IT సాధనం ఏది ?
- ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ITSSO)
- నేషనల్ డేటాబేస్ ఆఫ్ సెక్సువల్ ఆఫెండర్స్ (NDSO)
- క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ (Cri-MAC)
- స్పెషల్ యూనిట్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ (SPUWAC)
Show answer
Answer: (3) Crime Multi Agency Centre (Cri-MAC)
సమాధానం: (3) క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ (Cri-MAC)
Cri-MAC, run by the NCRB and launched in 2020, alerts police across states in real time about major crimes, including human trafficking.