APPSC Group 2 Prelims 2024 · Question 72
Question 72 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Under whose chairmanship was a high-level committee on the socio-economic, health and educational status of tribal communities of India set up by the Prime Minister's Office in 2013?
- Dr. Joseph Bara
- Dr. Kamal K. Misra
- Dr. Hrusikesh Panda
- Prof. Virginius Xaxa
భారతదేశంలోని గిరిజన వర్గాల సామాజిక-ఆర్థిక, ఆరోగ్యం మరియు విద్యా స్థితిగతులపై ఉన్నత స్థాయి కమిటీని 2013లో ప్రధానమంత్రి కార్యాలయం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది ?
- డాక్టర్ జోసెఫ్ బారా
- డాక్టర్ కమల్ కె. మిశ్రా
- డాక్టర్ హృషికేష్ పాండా
- ప్రొఫెసర్ వర్జీనియస్ క్సాక్సా
Show answer
Answer: (4) Prof. Virginius Xaxa
సమాధానం: (4) ప్రొఫెసర్ వర్జీనియస్ క్సాక్సా
The Xaxa Committee was set up in 2013 and reported in 2014 on the status of Scheduled Tribes, including displacement and gaps in education and health.