APPSC Group-II Screening Test 2024 · Question 69
Question 69 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
In which of the following cases is it alleged that the verdict of the Supreme Court of India diluted the stringent provisions of the Scheduled Castes and Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989?
- K.C. Vasanth Kumar & Another vs State of Karnataka
- Srish Kumar Choudhury vs State of Tripura
- Om Prakash Mahajan vs State of Madhya Pradesh
- Subhash Kashinath Mahajan vs State of Maharashtra
ఈ క్రింది వాటిలో ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్డ్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ (అట్రాసిటీల నిరోధక) చట్టం, 1989లోని కఠినమైన నిబంధనలను పలుచన చేసిందని ఆరోపించబడింది ?
- కె.సి. వసంత్ కుమార్ మరియు ఇతరులు vs స్టేట్ ఆఫ్ కర్ణాటక
- శ్రీష్ కుమార్ చౌదరి vs స్టేట్ ఆఫ్ త్రిపుర
- ఓం ప్రకాష్ మహాజన్ vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్
- సుభాష్ కాశీనాథ్ మహాజన్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
Show answer
Answer: (4) Subhash Kashinath Mahajan vs State of Maharashtra
సమాధానం: (4) సుభాష్ కాశీనాథ్ మహాజన్ vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర
In Subhash Kashinath Mahajan (2018) the Court allowed anticipatory bail and a preliminary inquiry before arrest. Parliament reversed this with the 2018 amendment, which added Section 18A.