APPSC Group-II Screening Test 2024 · Question 63
Question 63 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
'Diku Andi' means:
- Marriage by exchange in Koya and Savara tribes
- Marriage by capture in Naga tribes
- Marriage by probation in Kuki tribe
- Marriage by negotiation in Ho tribes
'డికు అంది' అంటే :
- కోయ మరియు సవర తెగలలో వినిమయం ద్వారా జరిగే వివాహం
- నాగ తెగలలో అపహరణ ద్వారా జరిగే వివాహం
- కుకీ తెగలో పరిశీలనా (probation) ద్వారా జరిగే వివాహం
- హో (Ho) తెగలలో సంప్రదింపుల ద్వారా జరిగే వివాహం
Show answer
Answer: (4) Marriage by negotiation in Ho tribes
సమాధానం: (4) హో (Ho) తెగలలో సంప్రదింపుల ద్వారా జరిగే వివాహం
Among the Ho of Jharkhand, 'andi' is the negotiated marriage arranged between families. The Kukis are known for marriage by probation and the Nagas for marriage by capture.