APPSC Group-II Screening Test 2024 · Question 61
Question 61 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
To eradicate child marriages, a unique data-driven approach like ALIVA is adopted by:
- Rajgarh district of Madhya Pradesh
- Wardha district of Maharashtra
- Nayagarh district of Odisha
- Warangal district of Telangana
బాల్య వివాహాలను నిర్మూలించడానికి అలీవా (ALIVA) వంటి ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని ఎవరు అవలంబిస్తున్నారు :
- మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా
- మహారాష్ట్రలోని వార్ధా జిల్లా
- ఒడిసాలోని నయాగఢ్ జిల్లా
- తెలంగాణలోని వరంగల్ జిల్లా
Show answer
Answer: (3) Nayagarh district of Odisha
సమాధానం: (3) ఒడిసాలోని నయాగఢ్ జిల్లా
Nayagarh district in Odisha used ALIVA, an app-based information and vigilance system, to track and prevent child marriages.