APPSC Group-II Screening Test 2024 · Question 32
Question 32 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Identify the incorrect statement:
- At the focus of an earthquake, the energy is released.
- The point on the surface nearest to the focus is called epicentre.
- Epicentre is the first one to experience the waves.
- Epicentre is a point directly below the focus.
సరికాని ప్రకటనను గుర్తించండి :
- భూకంపనాభి వద్ద, శక్తి విడుదల అవుతుంది.
- భూకంపనాభి నుండి సమీపంలోని ఉపరితలంపై ఉన్న బిందువును అధికేంద్రం అంటారు.
- తరంగాలు మొదటిగా అధికేంద్రం ను తాకుతాయి.
- అధికేంద్రం అనేది భూకంపనాభికి నేరుగా దిగువన ఉండే కేంద్రం.
Show answer
Answer: (4) Epicentre is a point directly below the focus.
సమాధానం: (4) అధికేంద్రం అనేది భూకంపనాభికి నేరుగా దిగువన ఉండే కేంద్రం.
The epicentre is the point on the surface directly above the focus (hypocentre), not below it.