APPSC Group-II Screening Test 2024 · Question 3
Question 3 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Consider the following statements: a. Humayun brought famous painters Mir Sayyid Ali and Abdus Samad from Iran to Delhi. b. Jahangir's reign is considered as the 'Golden period of the Mughal painting'. c. During the reign of Jahangir, European painting was introduced at the Mughal court by the Danish merchants. Which of the statements given above is/are incorrect?
- Statements a and b
- Statements b and c
- Statement a only
- Statement c only
కింది ప్రకటనలను పరిగణించండి : a. హుమాయున్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్లను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చాడు. b. జహంగీర్ పాలన 'మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణ యుగం'గా పరిగణించబడుతుంది. c. జహంగీర్ పాలనలో, డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ ను ప్రవేశపెట్టారు. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/ఏవి సరికానివి ?
- ప్రకటనలు a మరియు b
- ప్రకటనలు b మరియు c
- ప్రకటన a మాత్రమే
- ప్రకటన c మాత్రమే
Show answer
Answer: (4) Statement c only
సమాధానం: (4) ప్రకటన c మాత్రమే
Statements a and b are correct. European paintings reached the Mughal court through Portuguese Jesuit missions and English envoys such as Sir Thomas Roe, not Danish merchants.