APPSC Group 2 Prelims 2024 · Question 115
Question 115 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Consider the following statements about the Indira Gandhi Prize for Peace, Disarmament and Development for 2023: I. Daniel Barenboim was announced as winner of the Indira Gandhi Prize 2023 for his efforts to solve the economic crisis and his contribution to the development of Sri Lanka. II. Ali Abu Awwad was announced as winner of the Indira Gandhi Prize 2023 for his efforts towards a non-violent resolution of the Israel–Palestine conflict. III. The International Jury of the Indira Gandhi Prize for Peace, Disarmament and Development for 2023 was chaired by former Chief Justice of India R.M. Lodha. Which among the above given statements are incorrect?
- I and II only
- II and III only
- I and III only
- None of the above
శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరా గాంధీ బహుమతి 2023 గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి : I. డేనియల్ బారెన్బోయిమ్ను శ్రీలంక యొక్క ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు శ్రీలంక అభివృద్ధిలో ఆయన చేసిన కృషికి గాను ఇందిరా గాంధీ బహుమతి 2023 విజేతగా ప్రకటించారు. II. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదానికి అహింసా పరిష్కారం కోసం చేసిన కృషికి గానూ అలీ అబు అవ్వాద్ను ఇందిరా గాంధీ బహుమతి 2023 విజేతగా ప్రకటించారు. III. శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి ఇచ్చే ఇందిరా గాంధీ బహుమతి 2023 అంతర్జాతీయ జ్యూరీకి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధా అధ్యక్షత వహించడం జరిగింది. పైన ఇచ్చిన ప్రకటనలలో ఏవి తప్పు ?
- I మరియు II మాత్రమే
- II మరియు III మాత్రమే
- I మరియు III మాత్రమే
- పైవేవీ కావు
Show answer
Answer: (3) I and III only
సమాధానం: (3) I మరియు III మాత్రమే
The 2023 prize was shared by conductor Daniel Barenboim and peace activist Ali Abu Awwad for their work towards Israeli–Palestinian reconciliation. The jury was chaired by former National Security Adviser Shivshankar Menon.