APPSC Group-II Screening Test 2024 · Question 113
Question 113 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Identify the incorrect statements among the following: I. Man Singh is the second Indian to win a gold medal at the Asian Marathon Championships. II. Hardik Singh was named Men's FIH Player of the Year at the International Hockey Federation Hockey Stars Awards 2023. III. Indian women's hockey captain Sushila Chanu won the FIH 'Best Goalkeeper of the Year Award' at the International Hockey Federation Hockey Stars Awards 2023. IV. Shubman Gill has been selected as 'Emerging Player of the Year' at the International Cricket Council (ICC) Awards 2023.
- I and III only
- II and III only
- III and IV only
- I and IV only
ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనలను గుర్తించండి : I. మాన్ సింగ్ ఆసియా మారథాన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన రెండవ భారతీయుడు. II. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఎఫ్ఐహెచ్ హాకీ స్టార్ అవార్డ్స్ 2023లో హార్దిక్ సింగ్ పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. III. భారత మహిళా హాకీ కెప్టెన్ సుశీల చాను ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) హాకీ స్టార్ అవార్డ్స్ 2023లో 'బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. IV. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అవార్డులు 2023లో శుభ్‌మన్ గిల్ 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యాడు.
- I మరియు III మాత్రమే
- II మరియు III మాత్రమే
- III మరియు IV మాత్రమే
- I మరియు IV మాత్రమే
Show answer
Answer: (3) III and IV only
సమాధానం: (3) III మరియు IV మాత్రమే
The FIH Goalkeeper of the Year 2023 was Savita Punia, and the ICC Men's Emerging Player of 2023 was New Zealand's Rachin Ravindra. Statements I and II are correct.