APPSC Group 2 Prelims 2024 · Question 111
Question 111 of the APPSC Group-II Screening Test 2024 (25 February 2024). Try it first, then open the answer and explanation.
Identify the incorrect statement(s) regarding the 'PM Vishwakarma Yojana' Scheme: I. The Government of India launched the 'PM Vishwakarma Yojana' Scheme to provide end-to-end support to fishermen with non-mechanized boats. II. The 'PM Vishwakarma Yojana' Scheme provides a collateral-free enterprise development loan of up to ₹6 lakhs in two tranches.
- I only
- II only
- Both I and II
- None of the above
'పీఎం విశ్వకర్మ యోజన' పథకానికి సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి : I. నాన్-మెకనైజ్డ్ బోట్లు కలిగి ఉన్న మత్స్యకారులకు పూర్తి స్థాయి సహకారం అందించడానికి భారత ప్రభుత్వం 'పీఎం విశ్వకర్మ యోజన' పథకాన్ని ప్రారంభించింది. II. 'పీఎం విశ్వకర్మ యోజన' పథకం ద్వారా లబ్ధిదారులకు రెండు విడతల్లో ₹ 6 లక్షల వరకు తాకట్టు లేకుండా ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ రుణాలను అందిస్తుంది.
- I మాత్రమే
- II మాత్రమే
- I మరియు II రెండూ
- పైవేవీ కావు
Show answer
Answer: (3) Both I and II
సమాధానం: (3) I మరియు II రెండూ
PM Vishwakarma (2023) supports artisans and craftspeople in 18 traditional trades, not fishermen. It offers collateral-free loans of up to ₹3 lakh in two tranches (₹1 lakh and ₹2 lakh).