APPSC Group-II Mains 2025 Paper II · Question 99
Question 99 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
India's National Action Plan on Climate Change (NAPCC) aims to address
- Only greenhouse gas emissions
- Mitigation and adaptation strategies for climate change
- Biodiversity conservation
- Air pollution control
వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యాచరణ ప్రణాళిక (NAPCC) వీటిని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది
- గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు మాత్రమే
- వాతావరణ మార్పుల కోసం ఉపశమన మరియు అనుసరణ వ్యూహాలు
- జీవవైవిధ్య పరిరక్షణ
- వాయు కాలుష్య నియంత్రణ
Show answer
Answer: (2) Mitigation and adaptation strategies for climate change
సమాధానం: (2) వాతావరణ మార్పుల కోసం ఉపశమన మరియు అనుసరణ వ్యూహాలు
The NAPCC (2008) sets out both mitigation (solar, energy efficiency) and adaptation (water, agriculture, Himalayan ecosystem) through eight national missions.