APPSC Group-II Mains 2025 Paper II · Question 84
Question 84 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
What was the primary purpose of the Air (Prevention and Control of Pollution) Act, 1981?
- Control air quality standards
- Regulate vehicle emissions
- Promote renewable energy sources
- Reduce use of chemical fertilisers
వాయు (కాలుష్య నివారణ మరియు నియంత్రణ) చట్టం, 1981 యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి ?
- గాలి నాణ్యత ప్రమాణాలను నియంత్రించడం
- వాహన ఉద్గారాలను నియంత్రించడం
- పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం
- రసాయన ఎరువుల వాడకం తగ్గించడం
Show answer
Answer: (1) Control air quality standards
సమాధానం: (1) గాలి నాణ్యత ప్రమాణాలను నియంత్రించడం
The Air Act, 1981 lets the Central and State Pollution Control Boards set and enforce air-quality standards and declare air-pollution control areas.