APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 7
Question 7 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements is/are correct about Foreign Portfolio Investments (FPI) in 2024–25? I. The Indian Rupee (INR) moved in a narrow range with low volatility despite FPI outflows. II. RBI set investment limits for FPIs in debt instruments and Credit Default Swaps. III. FPI investment limits in government securities and corporate bonds remained unchanged. IV. RBI issued an operation framework for reclassification of FPI investments beyond permitted limits.
- I and II only
- III and IV only
- All the above
- None of the above
2024-25 లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌ల (FPI) గురించి క్రింది ప్రకటనలలో ఏది(వి) సరైనది(వి) ? I. FPI బాహ్య తరలింపులు (అవుట్‌ఫ్లోలు) ఉన్నప్పటికీ భారత రూపాయి (INR) తక్కువ అస్థిరతతో ఇరుకైన శ్రేణిలో కదిలింది. II. రుణ సాధనాలు మరియు రుణ చెల్లింపు బదిలీ (క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్)లలో FPIల కోసం పెట్టుబడి పరిమితులను RBI నిర్ణయించింది. III. ప్రభుత్వ సెక్యూరిటీలలో మరియు కార్పొరేట్ బాండ్లలో FPI పెట్టుబడి పరిమితులు మారలేదు. IV. అనుమతించిన పరిమితులకు మించిన FPI పెట్టుబడులను తిరిగి వర్గీకరించడానికి RBI ఒక కార్యాచరణ వ్యూహం (ఆపరేషన్ ఫ్రేమ్ వర్క్)ను జారీ చేసింది.
- I మరియు II మాత్రమే
- III మరియు IV మాత్రమే
- పైవన్నీ
- పైవేవీ కాదు
Show answer
Answer: (3) All the above
సమాధానం: (3) పైవన్నీ
In 2024–25 the RBI kept FPI debt limits unchanged and set CDS limits, issued a framework for reclassifying FPI stakes above 10% as FDI, and kept the rupee relatively stable.