APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 66
Question 66 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which International funding agencies committed to fund the Amaravati Capital City Phase-I Development in Andhra Pradesh?
- World Bank and IMF
- World Bank and Asian Development Bank
- World Bank and JICA
- World Bank and European Commission
ఆంధ్రప్రదేశ్లో అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్-I కి నిధులు సమకూర్చడానికి అంగీకరించిన అంతర్జాతీయ నిధుల ఏజెన్సీలు ఏవి ?
- ప్రపంచ బ్యాంకు మరియు ఐఎంఎఫ్
- ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు
- ప్రపంచ బ్యాంకు మరియు జైకా
- ప్రపంచ బ్యాంకు మరియు యూరోపియన్ కమిషన్
Show answer
Answer: (2) World Bank and Asian Development Bank
సమాధానం: (2) ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు
The World Bank and ADB jointly committed about ₹15,000 crore (roughly US$1.6 billion) for the Amaravati Capital City Phase-I development, routed through the Centre.