APPSC Group-II Mains 2025 Paper II · Question 64
Question 64 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following is not correct regarding the railway project under Central Assistance approved by the Union Cabinet for Amaravati in Andhra Pradesh?
- The proposed railway line is between Errupalem and Nambur
- The cost of the project is Rs. 2,245 crores for 57 km
- The line passes through NTR and Guntur Districts in Andhra Pradesh and Khammam District in Telangana
- The proposed time line of the project is 6 years
ఆంధ్రప్రదేశ్లోని అమరావతి కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర సహాయం క్రింద రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైన ప్రకటన కాదు ?
- ప్రతిపాదిత రైల్వే లైన్ ఎర్రుపాలెం మరియు నంబూరు మధ్య ఉంది
- ఈ ప్రాజెక్టు వ్యయం 57 కిలోమీటర్లకు రూ. 2,245 కోట్లు
- ఈ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాల మీదుగా మరియు తెలంగాణలోని ఖమ్మం జిల్లా గుండా వెళుతుంది
- ప్రాజెక్టు ప్రతిపాదిత కాలపరిమితి 6 సంవత్సరాలు
Show answer
Answer: (4) The proposed time line of the project is 6 years
సమాధానం: (4) ప్రాజెక్టు ప్రతిపాదిత కాలపరిమితి 6 సంవత్సరాలు
The Errupalem–Amaravati–Nambur line, approved in October 2024, is 57 km long and costs ₹2,245 crore. It is to be finished in 4 years, not 6.