APPSC Group-II Mains 2025 Paper II · Question 59
Question 59 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
According to the report on Relative Economic Performance of Indian States (1960-61 to 2023-24), prepared by Economic Advisory Council to the PM, what are the individual shares of Andhra Pradesh and Telangana in the National GDP in FY 2023-24?
- A.P.-4.7 and Telangana-4.9
- A.P.-4.9 and Telangana-4.7
- A.P.-4.5 and Telangana-5.1
- A.P.-5.1 and Telangana-4.5
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తయారు చేసిన రిలేటివ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ (1960-61 నుండి 2023-24) నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ జీడిపిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యక్తిగత వాటా శాతం ఎంత ?
- ఆంధ్రప్రదేశ్-4.7 మరియు తెలంగాణ-4.9
- ఆంధ్రప్రదేశ్-4.9 మరియు తెలంగాణ-4.7
- ఆంధ్రప్రదేశ్-4.5 మరియు తెలంగాణ-5.1
- ఆంధ్రప్రదేశ్-5.1 మరియు తెలంగాణ-4.5
Show answer
Answer: (1) A.P.-4.7 and Telangana-4.9
సమాధానం: (1) ఆంధ్రప్రదేశ్-4.7 మరియు తెలంగాణ-4.9
The EAC-PM paper (September 2024) put AP at 4.7% and Telangana at 4.9% of national GDP. Together, the two states have overtaken undivided AP's earlier share.