APPSC Group-II Mains 2025 Paper II · Question 50
Question 50 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Statement A: The RBI announced a temporary I-CRR of 10 per cent on 10 August 2023. Statement B: This action impounded about Rs. 1.1 lakh crores from the banking system.
- Only statement A is correct
- Only statement B is correct
- Both statements A and B are correct
- Both statements A and B are incorrect
వ్యాఖ్యానం A : RBI 10 ఆగస్టు 2023 న 10 శాతం తాత్కాలిక I-CRR ని ప్రకటించింది. వ్యాఖ్యానం B : ఈ చర్య బ్యాంకింగ్ వ్యవస్థ నుండి సుమారు ₹ 1.1 లక్ష కోట్లను స్వాధీనం చేసుకున్నది.
- వ్యాఖ్యానం A మాత్రమే సరైనది
- వ్యాఖ్యానం B మాత్రమే సరైనది
- వ్యాఖ్యానాలు A మరియు B రెండూ సరైనవి
- వ్యాఖ్యానాలు A మరియు B రెండూ సరైనవి కావు
Show answer
Answer: (3) Both statements A and B are correct
సమాధానం: (3) వ్యాఖ్యానాలు A మరియు B రెండూ సరైనవి
The incremental CRR applied to banks' deposit growth between 19 May and 28 July 2023, which was swollen by returned ₹2,000 notes. It was phased out by October 2023.