Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group-II Mains 2025 Paper II · Question 48

Question 48 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.

  1. Mains 2025 · P-II · Q48 · Economy (India & AP) · National Income & Growth

    Assertion (A): The Indian economy demonstrated resilience despite global geopolitical challenges. Reason (R): India's fiscal and monetary policies ensured economic and financial stability post-COVID.

    1. Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
    2. Both (A) and (R) are true, but (R) is not the correct explanation of (A)
    3. (A) is true, but (R) is false
    4. (A) is false, but (R) is true

    ప్రకటన (A) : ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రదర్శించింది. కారణం (R) : భారతదేశం యొక్క ఆర్థిక మరియు ద్రవ్య విధానాలు కోవిడ్ తర్వాత ఆర్థిక మరియు ద్రవ్య స్థిరత్వాన్ని నిర్ధారించాయి.

    1. (A) మరియు (R) రెండూ సరైనవి మరియు (R) అనేది (A) యొక్క సరైన వివరణ
    2. (A) మరియు (R) రెండూ సరైనవి, కాని (R) అనేది (A) యొక్క సరైన వివరణ కాదు
    3. (A) సరి, కానీ (R) తప్పు
    4. (A) తప్పు, కానీ (R) సరి
    Show answer

    Answer: (1) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)

    సమాధానం: (1) (A) మరియు (R) రెండూ సరైనవి మరియు (R) అనేది (A) యొక్క సరైన వివరణ

    Fiscal consolidation with high capital spending, together with RBI's inflation-focused monetary policy, kept the economy stable, which explains its resilience.

Answer it in the practice appMake a topic-wise quiz