APPSC Group-II Mains 2025 Paper II · Question 46
Question 46 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): India's real Gross Domestic Product (GDP) grew by 8.2% in FY24 despite global and external challenges. Reason (R): The focus on maintaining macroeconomic stability ensured that these challenges had minimal impact on India's economy.
- Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
- Both (A) and (R) are true, but (R) is not the correct explanation of (A)
- (A) is true, but (R) is false
- (A) is false, but (R) is true
ప్రకటన (A) : ప్రపంచ మరియు బాహ్య సవాళ్లు ఉన్నప్పటికీ FY24 లో భారతదేశ వాస్తవ GDP 8.2% పెరిగింది. కారణం (R) : స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం పై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఈ సవాళ్లు భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావాన్ని చూపాయి.
- (A) మరియు (R) రెండూ నిజం మరియు (A) కు (R) సరైన వివరణ
- (A) మరియు (R) రెండూ నిజం, కానీ (A) కు (R) సరైన వివరణ కాదు
- (A) నిజం, కానీ (R) తప్పు
- (A) తప్పు, కానీ (R) నిజం
Show answer
Answer: (1) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
సమాధానం: (1) (A) మరియు (R) రెండూ నిజం మరియు (A) కు (R) సరైన వివరణ
The Economic Survey 2023-24 credited the 8.2% real growth in FY24 to the government's focus on macroeconomic stability, which cushioned external shocks.