Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group-II Mains 2025 Paper II · Question 4

Question 4 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.

  1. Mains 2025 · P-II · Q4 · Science & Technology · Environment & Ecology

    Which of the following statements accurately describe the environmental impacts associated with agricultural practices? I. The application of synthetic fertilizers and pesticides may result in soil and water contamination. II. Sustainable agriculture focuses on preserving soil health and protecting biodiversity. III. Modern agricultural practices are unrelated to the depletion of freshwater resources. IV. Expanding monoculture farming supports overall ecosystem stability.

    1. II and IV
    2. III and IV
    3. I and III
    4. I and II

    వ్యవసాయ పద్ధతులతో ముడిపడి ఉన్న పర్యావరణ ప్రభావాలను కింది వాటిలో ఏ ప్రకటనలు ఖచ్చితంగా వివరిస్తాయి ? I. సింథటిక్ ఎరువులు మరియు పురుగుమందుల వాడకం నేల మరియు నీరు కలుషితానికి దారితీయవచ్చు. II. సుస్థిర వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని సంరక్షించడం మరియు జీవవైవిధ్యాన్ని రక్షించడంపై దృష్టి సారిస్తుంది. III. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మంచినీటి వనరుల క్షీణతకు సంబంధం లేదు. IV. మోనోకల్చర్ వ్యవసాయాన్ని విస్తరించడం మొత్తం పర్యావరణ వ్యవస్థ స్థిరత్వానికి సహాయపడుతుంది.

    1. II మరియు IV
    2. III మరియు IV
    3. I మరియు III
    4. I మరియు II
    Show answer

    Answer: (4) I and II

    సమాధానం: (4) I మరియు II

    Modern farming draws heavily on groundwater through irrigation, and monocultures reduce biodiversity and make ecosystems less stable.

Answer it in the practice appMake a topic-wise quiz