APPSC Group-II Mains 2025 Paper II · Question 37
Question 37 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which among the following statements is correct?
- Balance of payments includes current account and capital account
- Balance of payments includes only capital account
- Balance of payments includes only current account
- Balance of payments includes only export and import account
ఈ క్రింది ప్రకటనలలో ఏది సరైనది ?
- చెల్లింపు బ్యాలెన్స్లలో కరెంట్ ఖాతా మరియు మూలధన ఖాతా ఉంటాయి
- చెల్లింపు బ్యాలెన్స్లలో మూలధన ఖాతా మాత్రమే ఉంటుంది
- చెల్లింపు బ్యాలెన్స్లలో కరెంట్ ఖాతా మాత్రమే ఉంటుంది
- చెల్లింపు బ్యాలెన్స్లలో ఎగుమతి మరియు దిగుమతి ఖాతా మాత్రమే ఉంటుంది
Show answer
Answer: (1) Balance of payments includes current account and capital account
సమాధానం: (1) చెల్లింపు బ్యాలెన్స్లలో కరెంట్ ఖాతా మరియు మూలధన ఖాతా ఉంటాయి
The BOP records all transactions with the rest of the world in two main accounts. The current account covers trade, services, income and transfers, and the capital account covers investment, loans and banking capital.