APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 31
Question 31 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
What item(s) account for the difference between GDP at factor cost and GDP at market prices?
- Direct taxes and subsidies
- Direct taxes net of subsidies
- Indirect taxes and subsidies
- Direct taxes and depreciation
ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద GDP మరియు మార్కెట్ ధరల వద్ద GDP ల మధ్య వ్యత్యాసాలకు ఏ అంశం(లు) కారణం ?
- ప్రత్యక్ష పన్నులు మరియు సబ్సిడీలు
- నికర సబ్సిడీల ప్రత్యక్ష పన్నులు
- పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు
- ప్రత్యక్ష పన్నులు మరియు తరుగుదల
Show answer
Answer: (3) Indirect taxes and subsidies
సమాధానం: (3) పరోక్ష పన్నులు మరియు సబ్సిడీలు
GDP at market prices = GDP at factor cost + indirect taxes – subsidies.