APPSC Group-II Mains 2025 Paper II · Question 21
Question 21 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
What impact does an increase in the GNP deflator have on the purchasing power of money?
- Increases purchasing power
- Decreases purchasing power
- No impact on purchasing power
- Enhances the value of currency
GNP డిఫ్లేటర్ పెరుగుదల డబ్బు కొనుగోలు శక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
- కొనుగోలు శక్తిని పెంచుతుంది
- కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది
- కొనుగోలు శక్తిపై ప్రభావం ఉండదు
- కరెన్సీ విలువను పెంచుతుంది
Show answer
Answer: (2) Decreases purchasing power
సమాధానం: (2) కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది
A rising deflator means a higher general price level, so each rupee buys less.