APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 2
Question 2 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
The severe balance of payments crisis faced by India in 1991 was characterised by
- High inflation, low foreign exchange reserves and a large fiscal deficit
- Rapid industrial growth, increased foreign exchange reserves and a trade surplus
- Low inflation, high foreign exchange reserves and a balanced fiscal budget
- Strong foreign investment inflows, low inflation and fiscal deficit
1991లో, భారతదేశం ఎదుర్కొన్న తీవ్రమైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభం క్రింది విధంగా వ్యక్తమైంది.
- అధిక ద్రవ్యోల్బణం, తక్కువ విదేశీ మారక నిల్వలు మరియు పెద్ద ద్రవ్య లోటు
- వేగవంతమైన పారిశ్రామిక వృద్ధి, పెరిగిన విదేశీ మారక నిల్వలు మరియు వాణిజ్య మిగులు
- తక్కువ ద్రవ్యోల్బణం, అధిక విదేశీ మారక నిల్వలు మరియు సమతుల్య ఆర్థిక బడ్జెట్
- బలమైన విదేశీ పెట్టుబడుల ప్రవాహం, తక్కువ ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక లోటు
Show answer
Answer: (1) High inflation, low foreign exchange reserves and a large fiscal deficit
సమాధానం: (1) అధిక ద్రవ్యోల్బణం, తక్కువ విదేశీ మారక నిల్వలు మరియు పెద్ద ద్రవ్య లోటు
In mid-1991 reserves covered barely two weeks of imports, inflation was above 13% and the fiscal deficit was about 8% of GDP. India pledged gold and began the LPG reforms.