APPSC Group-II Mains 2025 Paper II · Question 149
Question 149 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Choose the incorrect statement.
- CO2 is continuously being released because of human activities
- Deforestation is decreasing the amount of CO2
- Oil spillage causes oxygen depletion and distress to aquatic animals
- Burning of plastic reduces the germination of seeds in crop fields
తప్పు ప్రకటనను ఎంచుకోండి.
- మానవ కార్యకలాపాల కారణంగా CO2 నిరంతరం విడుదల చేయబడుతోంది
- అటవీ నిర్మూలన CO2 మొత్తాన్ని తగ్గిస్తుంది
- చమురు చిందటం వలన ఆక్సిజన్ తగ్గి జలచరాలకు యిబ్బంది కలుగుతుంది
- ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల పంట పొలాల్లో విత్తనాలు మొలకెత్తడం తగ్గుతుంది
Show answer
Answer: (2) Deforestation is decreasing the amount of CO2
సమాధానం: (2) అటవీ నిర్మూలన CO2 మొత్తాన్ని తగ్గిస్తుంది
Deforestation increases CO2: it removes carbon sinks and releases stored carbon when trees are burnt or left to decay.