APPSC Group-II Mains 2025 Paper II · Question 147
Question 147 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): CFCs are greenhouse gases that contribute to climate change and increase UV radiation on earth. Reason (R): Chlorofluorocarbons (CFCs) are man made gases used in refrigerators, air conditioners and aerosol sprays.
- (A) and (R) are correct and (R) is the correct explanation of (A)
- (A) and (R) are correct but (R) is not the correct explanation of (A)
- (A) is correct but (R) is not correct
- (A) is not correct but (R) is correct
వాదన (A) : CFCలు గ్రీన్‌హౌస్ వాయువులు. ఇవి వాతావరణ మార్పులకు దోహదం చేస్తాయి మరియు భూమి పై UV రేడియేషన్‌ను పెంచుతాయి. కారణం (R) : క్లోరోఫ్లోరోకార్బన్‌లు (CFCలు) రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మరియు ఏరోసోల్ స్ప్రేలలో ఉపయోగించే మానవ నిర్మిత వాయువులు.
- (A) మరియు (R) సరైనవి మరియు (A) కి (R) సరైన వివరణ
- (A) మరియు (R) సరైనవి కాని (A) కి (R) సరైన వివరణ కాదు
- (A) సరైనది కానీ (R) సరైనది కాదు
- (A) సరైనది కాదు కానీ (R) సరైనది
Show answer
Answer: (2) (A) and (R) are correct but (R) is not the correct explanation of (A)
సమాధానం: (2) (A) మరియు (R) సరైనవి కాని (A) కి (R) సరైన వివరణ కాదు
Both statements are true, but (R) only says where CFCs come from. It does not explain why they warm the climate (infrared absorption) or raise UV (ozone destruction).