APPSC Group-II Mains 2025 Paper II · Question 143
Question 143 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Match List-I (Type of Solid Waste Management) with List-II (Function): a. Incineration I. Conversion of recyclable waste to carbon based fuels b. Pyrolysis II. Process of burning waste c. Plasma gasification III. Exposing waste to extremely high temperature d. Composting IV. Process of decaying organic waste biologically
- a-IV, b-III, c-I, d-II
- a-II, b-I, c-III, d-IV
- a-II, b-III, c-I, d-IV
- a-IV, b-III, c-II, d-I
జాబితా – I తో జాబితా – II ను సరిపోల్చి క్రింద యిచ్చిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. జాబితా – I (సాలిడ్ వేస్ట్ నిర్వహణ రకం) / జాబితా – II (ఫంక్షన్) a. దహనం I. పునర్వినియోగపరచదగిన వ్యర్థాలను కార్బన్ ఆధారిత ఇంధనాలుగా మార్చడం b. పైరోలిసిస్ II. వ్యర్థాలను కాల్చే ప్రక్రియ c. ప్లాస్మా గ్యాసిఫికేషన్ III. వ్యర్థాలను అత్యధిక ఉష్ణోగ్రతకు గురిచేయడం d. కంపోస్టింగ్ IV. సేంద్రీయ వ్యర్థాలను జీవశాస్త్రపరంగా క్షీణింపచేసే ప్రక్రియ
Show answer
Answer: (2) a-II, b-I, c-III, d-IV
Incineration burns waste in air, and pyrolysis heats it without oxygen to make oil, char and syngas. Plasma arcs reach thousands of °C, and composting is microbial decay.