APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 139
Question 139 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Assertion (A): Grazing food chain begins with dead leaves via herbivores to carnivores. Reason (R): In grazing food chain autotrophs capture energy and transfer to herbivores.
- (A) and (R) are correct and (R) is the correct explanation of (A)
- (A) and (R) are correct but (R) is not the correct explanation of (A)
- (A) is correct but (R) is not correct
- (A) is not correct but (R) is correct
వాదన (A) : మేత ఆహార గొలుసు (గ్రేజింగ్ ఫుడ్ చైన్) చనిపోయిన ఆకులతో ప్రారంభమై శాకాహారుల నుండి మాంసాహారులకు చేరుతుంది. కారణం (R) : మేత ఆహార గొలుసులో ఆటోట్రోఫ్‌లు శక్తిని సంగ్రహించి శాకాహారులకు బదిలీ చేస్తాయి.
- (A) మరియు (R) సరైనవి మరియు (A) కి (R) సరైన వివరణ
- (A) మరియు (R) సరైనవి కానీ (A) కి (R) సరైన వివరణ కాదు
- (A) సరైనది కానీ (R) సరైనది కాదు
- (A) సరైనది కాదు కానీ (R) సరైనది
Show answer
Answer: (4) (A) is not correct but (R) is correct
సమాధానం: (4) (A) సరైనది కాదు కానీ (R) సరైనది
The grazing food chain starts with living green plants. A chain starting from dead leaves and organic matter is the detritus food chain.