APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 126
Question 126 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
What is a global issue associated with the trans-boundary movement of waste?
- Reduction in greenhouse gas emissions
- Sustainable waste management
- Physical transfer of hazardous waste for reprocessing or storage
- Elimination of deforestation and desertification
వ్యర్థాల సరిహద్దు ఆవల తరలింపుతో ముడిపడి ఉన్న ప్రపంచ సమస్య ఏమిటి ?
- గ్రీన్హౌస్ వాయు విసర్జకాల తగ్గింపు
- సుస్థిరమైన వ్యర్థాల నిర్వహణ
- రీప్రాసెసింగ్ లేదా నిల్వ కోసం ప్రమాదకరమైన వ్యర్థాలను భౌతికంగా బదిలీ చేయడం
- అటవీ నాశనం మరియు ఎడారీకరణం నిర్మూలన
Show answer
Answer: (3) Physical transfer of hazardous waste for reprocessing or storage
సమాధానం: (3) రీప్రాసెసింగ్ లేదా నిల్వ కోసం ప్రమాదకరమైన వ్యర్థాలను భౌతికంగా బదిలీ చేయడం
Rich countries ship hazardous waste and e-waste to poorer ones for dumping or crude recycling. The Basel Convention controls such shipments through prior informed consent.