APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 117
Question 117 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Geosynchronous Satellite Launch Vehicle (GSLV) launchers have
- One solid rocket motor stage, one earth storable liquid stage and one cryogenic stage
- First and third stage solid rocket motors and second and fourth stages liquid rocket motors
- Three liquid stage motors and one solid stage motor
- One liquid stage motor and three solid stage motors
జియోసింక్రోనస్ సాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) లాంచరు ఏమి కలిగి ఉంటాయి ?
- ఒక ఘన రాకెట్ మోటార్ దశ, ఒక ఎర్త్ స్టోరబుల్ ద్రవ దశ మరియు ఒక క్రయోజెనిక్ దశ
- మొదటి మరియు మూడవ దశ ఘన రాకెట్ మోటార్లు మరియు రెండవ మరియు నాల్గవ దశ ద్రవ రాకెట్ మోటార్లు
- మూడు ద్రవ దశ మోటార్లు మరియు ఒక ఘన దశ మోటార్లు
- ఒక ద్రవ దశ మోటారు మరియు మూడు ఘన దశ మోటార్లు
Show answer
Answer: (1) One solid rocket motor stage, one earth storable liquid stage and one cryogenic stage
సమాధానం: (1) ఒక ఘన రాకెట్ మోటార్ దశ, ఒక ఎర్త్ స్టోరబుల్ ద్రవ దశ మరియు ఒక క్రయోజెనిక్ దశ
GSLV Mk II has a solid first stage (S139) with four liquid strap-ons, a liquid Vikas second stage and an indigenous cryogenic upper stage. Option 2 describes PSLV.