APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 11
Question 11 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements is false?
- Exchange rate is the rate at which the currency of one country exchanges for the currency of another country
- A direct quote is the number of units of a foreign currency exchangeable for one unit of home currency
- An exchange rate regime is the system by which a country manages its currency with respect to foreign currencies
- There are two major types of exchange rate regime: floating exchange rate and fixed exchange rate
క్రింది ప్రకటనలలో ఏది తప్పు ?
- మారక రేటు అంటే ఒక దేశం యొక్క కరెన్సీ మరొక దేశం యొక్క కరెన్సీకి మారే రేటు
- డైరెక్ట్ కోట్ అనేది ఒక యూనిట్ హోమ్ కరెన్సీకి మార్పిడి చేయగల విదేశీ కరెన్సీ యొక్క యూనిట్ల సంఖ్య
- విదేశీ కరెన్సీలకు సంబంధించి దేశం తన కరెన్సీని నిర్వహించే వ్యవస్థను మారకపు రేటు పాలన అంటారు
- మారకపు రేటు పాలనలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి : ఫ్లోటింగ్ మారకపు రేటు మరియు స్థిర మారకం రేటు
Show answer
Answer: (2) A direct quote is the number of units of a foreign currency exchangeable for one unit of home currency
సమాధానం: (2) డైరెక్ట్ కోట్ అనేది ఒక యూనిట్ హోమ్ కరెన్సీకి మార్పిడి చేయగల విదేశీ కరెన్సీ యొక్క యూనిట్ల సంఖ్య
A direct quote gives the units of home currency per unit of foreign currency (₹ per $). Statement 2 describes an indirect quote.