Learn with Anil · APPSC Group-II PYQsPractise online →

APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 109

Question 109 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.

  1. Mains 2025 · P-II · Q109 · Science & Technology · Environment & Ecology

    Which of the following is true about the "Circular Economy"?

    1. It focuses on reducing the use of fossil fuels
    2. It promotes the reuse, recycling and repair of materials to reduce waste
    3. It encourages linear economic growth
    4. It focuses exclusively on reducing carbon emissions

    వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు (సర్క్యులర్ ఎకానమీ) సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం ?

    1. ఇది శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడంపై దృష్టి పెడుతుంది
    2. ఇది వ్యర్థాలను తగ్గించడానికి పదార్థాల పునర్ వాడకం, పునర్వినియోగం (రీసైక్లింగ్) మరియు మరమ్మత్తులను ప్రోత్సహిస్తుంది
    3. ఇది సరళ రేఖామార్గ (లీనియర్) ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది
    4. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంపైనే ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది
    Show answer

    Answer: (2) It promotes the reuse, recycling and repair of materials to reduce waste

    సమాధానం: (2) ఇది వ్యర్థాలను తగ్గించడానికి పదార్థాల పునర్ వాడకం, పునర్వినియోగం (రీసైక్లింగ్) మరియు మరమ్మత్తులను ప్రోత్సహిస్తుంది

    A circular economy keeps materials in use through reduce, reuse, repair and recycle. It replaces the linear 'take–make–dispose' model.

Answer it in the practice appMake a topic-wise quiz