APPSC Group-II Mains 2025 Paper II · Question 105
Question 105 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
What is a key goal of sustainable development?
- Economic growth with no concern for environmental impacts
- Ensuring social equity, economic growth and environmental protection
- Limiting global population growth
- Promoting environmental conservation over all else
సుస్థిర అభివృద్ధి యొక్క కీలక లక్ష్యం ఏమిటి ?
- పర్యావరణ ప్రభావాల పట్ల ఎలాంటి పట్టింపులేని ఆర్థిక వృద్ధి
- సామాజిక సమానత్వం, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు భరోసా
- ప్రపంచ జనాభా పెరుగుదలను పరిమితం చేయడం
- అన్నిటికంటే పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం
Show answer
Answer: (2) Ensuring social equity, economic growth and environmental protection
సమాధానం: (2) సామాజిక సమానత్వం, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు భరోసా
Sustainable development balances the economy, society and the environment, often called people, planet and prosperity.