APPSC Group 2 Mains 2025 Paper 2 · Question 103
Question 103 of the APPSC Group-II Mains 2025 Paper II (23 February 2025). Try it first, then open the answer and explanation.
What is the "dual burden" India faces in public health?
- Rising rates of both infectious and non-communicable diseases
- Overburdened doctors and healthcare infrastructure
- Lack of insurance and financial access
- High rates of both obesity and malnutrition
ప్రజారోగ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్న "ద్వంద్వ భారం" ఏమిటి ?
- అంటు మరియు సంక్రమించని (నాన్-కమ్యూనికేబుల్) వ్యాధుల పెరుగుదల రేట్లు
- అధిక భారం ఉన్న వైద్యులు మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు
- బీమా మరియు ఆర్థిక అందుబాటు (యాక్సెస్) లేకపోవడం
- ఊబకాయం మరియు పోషకాహార లోపం రెండింటి యొక్క అధిక రేట్లు
Show answer
Answer: (4) High rates of both obesity and malnutrition
సమాధానం: (4) ఊబకాయం మరియు పోషకాహార లోపం రెండింటి యొక్క అధిక రేట్లు
The final key treats 'dual burden' as the double burden of malnutrition: undernutrition such as stunting and wasting exists alongside rising overweight and obesity. NFHS-5 shows both trends.