APPSC Group-II Mains 2025 Paper I · Question 93
Question 93 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements is/are not true regarding Electronic Voting Machines (EVM)? A. EVMs were used for the first time in the entire State of Goa in the general elections to the Assembly in 1999. B. EVMs were used for the first time on an experimental basis in selected constituencies in the Assembly elections to the States of Rajasthan, Madhya Pradesh and Gujarat in 1998.
- Only A
- Both A and B
- Only B
- Both A and B are true
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు (EVM) సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది(వి) నిజం కాదు ? A. 1999 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోవా రాష్ట్రం మొత్తంలో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు. B. 1998 లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలిసారిగా ఈవీఎంలను ప్రయోగాత్మకంగా ఉపయోగించారు.
- A మాత్రమే
- A మరియు B రెండూ
- B మాత్రమే
- A మరియు B రెండూ నిజం
Show answer
Answer: (3) Only B
సమాధానం: (3) B మాత్రమే
EVMs were first tried at Paravur, Kerala in 1982. In 1998 they were used experimentally in selected seats in Madhya Pradesh, Rajasthan and Delhi, not Gujarat. Goa used them statewide in 1999.