APPSC Group-II Mains 2025 Paper I · Question 8
Question 8 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements is/are incorrect? a. Billa Surgam Palaeolithic cave site is located in Anantapuramu district. b. Belum caves located in Nandyal district is the second longest cave in India. c. Cave sites of Kurnool and Muchatla Chintamani Gavi in A.P. are the only places in India where tools made of animal bones were found in upper palaeolithic context.
- a and b
- b and c
- a only
- c only
క్రింది ప్రకటనలలో ఏది/ఏవి తప్పు ? a. పాత రాతియుగపు భిల్లసుర్గం గుహలు అనంతపురము జిల్లాలో ఉన్నాయి. b. నంద్యాల జిల్లాలో ఉన్న బేలూం గుహలు భారతదేశంలో రెండో అతి పొడవైన గుహలు. c. జంతువుల ఎముకలతో చేసిన ఎగువ ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లు భారతదేశం అంతటిలో కల్లా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు ముచ్చట్ల చింతామణిగవి గుహలలో మాత్రమే లభించాయి.
- a మరియు b
- b మరియు c
- a మాత్రమే
- c మాత్రమే
Show answer
Answer: (3) a only
సమాధానం: (3) a మాత్రమే
The Billa Surgam caves are in Kurnool (now Nandyal) district, not Anantapuramu. Statements b and c are correct.