APPSC Group 2 Mains 2025 Paper 1 · Question 79
Question 79 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements are true regarding the 97th Constitutional Amendment Act of 2011? A. Gave constitutional status and protection to Co-operative Societies. B. Made the right to form Co-operative Societies a Fundamental Right under Article 19. C. It added a new Part X-B to the Constitution. D. Added a new Directive Principle under Article 43-B.
- A, B and D only
- A, B and C only
- A and B only
- All of the above
97 వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011 కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏవి సరైనవి ? A. సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా మరియు రక్షణ యివ్వబడ్డాయి B. సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కును ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా మార్చారు. C. రాజ్యాంగానికి X-B అనే కొత్త భాగాన్ని జోడించింది. D. ఆర్టికల్ 43-B క్రింద కొత్త నిర్దేశక సూత్రం జోడించబడింది. దిగువ ఇవ్వబడిన కోడ్‌ల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
- A, B మరియు D మాత్రమే
- A, B మరియు C మాత్రమే
- A మరియు B మాత్రమే
- పైవన్నీ
Show answer
Answer: (1) A, B and D only
సమాధానం: (1) A, B మరియు D మాత్రమే
The 97th Amendment added 'co-operative societies' to Article 19(1)(c), inserted Article 43B and added Part IXB, not Part X-B.