APPSC Group 2 Mains 2025 Paper 1 · Question 77
Question 77 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
The term "Secular" was added to the Preamble of the Indian Constitution by the
- 44th Constitutional Amendment Act
- 42nd Constitutional Amendment Act
- 45th Constitutional Amendment Act
- 43rd Constitutional Amendment Act
లౌకిక (సెక్యులర్) అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు ?
- 44 వ రాజ్యాంగ సవరణ చట్టం
- 42 వ రాజ్యాంగ సవరణ చట్టం
- 45 వ రాజ్యాంగ సవరణ చట్టం
- 43 వ రాజ్యాంగ సవరణ చట్టం
Show answer
Answer: (2) 42nd Constitutional Amendment Act
సమాధానం: (2) 42 వ రాజ్యాంగ సవరణ చట్టం
The 42nd Amendment (1976) added 'Socialist', 'Secular' and 'Integrity' to the Preamble.