APPSC Group-II Mains 2025 Paper I · Question 63
Question 63 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
The Battle of Padmanabham was fought between
- English and French
- French and Bobbili rulers
- English and Vizianagaram Zamindars
- English and Portuguese
పద్మనాభ యుద్ధం ఎవరి మధ్య జరిగింది ?
- ఆంగ్లేయ మరియు ఫ్రెంచ్
- ఫ్రెంచ్ మరియు బొబ్బిలి రాజులు
- ఆంగ్లేయ మరియు విజయనగర జమిందార్లు
- ఆంగ్లేయ మరియు పోర్చుగీసు
Show answer
Answer: (3) English and Vizianagaram Zamindars
సమాధానం: (3) ఆంగ్లేయ మరియు విజయనగర జమిందార్లు
In 1794 Vijayarama Raju II of Vizianagaram died fighting the Company's forces at Padmanabham.