APPSC Group-II Mains 2025 Paper I · Question 40
Question 40 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements regarding the Library Movement are correct? I. In 1915, the Andhra Desa Library Association started a periodical entitled 'Grandhalaya Sarvasvam' in Telugu. II. Kasinathuni Nageswara Rao is the founder of "Andhra Patrika", established in 1908. III. Sri Krishnadevaraya Andhra Bhasha Nilayam was established in Kovvur in 1916. IV. In 1918, Ayyadevara Kaleswara Rao started 'Boat Library Services' in West Godavari.
- I, II, IV only
- I, III, IV only
- II, III, IV only
- All of the above
గ్రంథాలయ ఉద్యమం గురించి క్రింది ప్రకటనలలో సరైనవి ఏవి ? I. 1915 లో, ఆంధ్ర దేశ గ్రంథాలయ అసోసియేషన్ 'గ్రంథాలయ సర్వస్వం' అనే పత్రికను తెలుగులో ప్రారంభించారు. II. కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్ర పత్రికను 1908 లో ప్రారంభించారు. III. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంను 1916 లో, కొవ్వూరులో స్థాపించారు. IV. 1918 లో, అయ్యదేవర కాళేశ్వరరావు పశ్చిమ గోదావరిలో 'బోట్ లైబ్రరీ సర్వీస్'లను ప్రారంభించారు.
- I, II, IV మాత్రమే
- I, III, IV మాత్రమే
- II, III, IV మాత్రమే
- పైవన్నీ
Show answer
Answer: (1) I, II, IV only
సమాధానం: (1) I, II, IV మాత్రమే
Statement III is wrong: the Krishnadevaraya Andhra Bhasha Nilayam was founded in Hyderabad in 1901. The other three are correct.