APPSC Group-II Mains 2025 Paper I · Question 34
Question 34 of the APPSC Group-II Mains 2025 Paper I (23 February 2025). Try it first, then open the answer and explanation.
Which of the following statements is incorrect?
- September 28 marks the birth anniversary of Gurram Jashuva
- He was presented the Sahitya Akademi award for his work titled 'Gabbilam' in 1964
- He was appointed to the Andhra Pradesh Legislative Council as a member in 1964
- He was awarded the Padma Bhushan by the Government of India
క్రింది ప్రకటనలలో సరికానిది ఏది ?
- సెప్టెంబర్ 28 గుర్రం జాషువా జయంతి
- 'గబ్బిలం' అనే రచనకు గాను జాషువాకు 1964 లో సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు
- జాషువా 1964 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యత్వం పొందారు
- భారత ప్రభుత్వం జాషువాను పద్మభూషణ్‌తో సత్కరించింది
Show answer
Answer: (2) He was presented the Sahitya Akademi award for his work titled 'Gabbilam' in 1964
సమాధానం: (2) 'గబ్బిలం' అనే రచనకు గాను జాషువాకు 1964 లో సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు
Jashuva's 1964 Sahitya Akademi Award was for Kreestu Charitra, not Gabbilam.